మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Nanda Nandanastakam – శ్రీ నందనందనాష్టకం
సుచారువక్త్రమండలం సుకర్ణరత్నకుండలమ్ |
సుచర్చితాంగచందనం నమామి నందనందనమ్ || 1 ||
సుదీర్ఘనేత్రపంకజం శిఖీశిఖండమూర్ధజమ్ |
అనంతకోటిమోహనం నమామి నందనందనమ్ || 2 ||
సునాసికాగ్రమౌక్తికం స్వచ్ఛదంతపంక్తికమ్ |
నవాంబుదాంగచిక్కణం నమామి నందనందనమ్ || 3 ||
కరేణవేణురంజితం గతిః కరీంద్రగంజితమ్ |
దుకూలపీతశోభనం నమామి నందనందనమ్ || 4 ||
త్రిభంగదేహసుందరం నఖద్యుతిః సుధాకరమ్ |
అమూల్యరత్నభూషణం నమామి నందనందనమ్ || 5 ||
సుగంధ అంగసౌరభం ఉరో విరాజి కౌస్తుభమ్ |
స్ఫురత్ శ్రీవత్సలాంఛనం నమామి నందనందనమ్ || 6 ||
వృందావనసునాగరం విలాసానుగవాససమ్ |
సురేంద్రగర్వమోచనం నమామి నందనందనమ్ || 7 ||
వ్రజాంగనాసునాయకం సదా సుఖప్రదాయకమ్ |
జగన్మనఃప్రలోభనం నమామి నందనందనమ్ || 8 ||
శ్రీనందనందనాష్టకం పఠేద్యః శ్రద్ధయాన్వితః |
తరేద్భవాబ్ధిదుస్తరం లభేత్తదంఘ్రియుక్తకమ్ || 9 ||
ఇతి శ్రీ నందనందనాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.